దివ్యాంగులకు చేయూత
దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్ల పంపిణీ - ap latest
కడప జిల్లాలోని 350 మంది దివ్యాంగులకు ప్రభుత్వం బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను అందజేసింది. అవసరమైన వారికి అధికారులు కృత్రిమ కాళ్లు పంపిణీ చేశారు.
![దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్ల పంపిణీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4258843-244-4258843-1566908116637.jpg)
దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్ల పంపిణీ
ఇవీ చదవండి...20 బడుల్లో.. వెయ్యి మంది విద్యార్థినులకు సైకిళ్లు