ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యూరోప్ పర్వత శిఖరాల్లో రెపరెపలాడిన తెలుగుదేశం జెండా.. - flag of TDP fluttered on mountain tops of Europe

Tittoo Maddipatla Young Man: తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుపై అభిమానం..తెలుగు రాష్ట్రాలు దాటి యావత్ యూరప్ ఖండం వరకు చాటుకుంది.. పార్టీ పట్ల అభిమానంతో ఓ వ్యక్తి ఏకంగా.. మైనస్ 10డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నా లెక్క చేయకుండా.. సుమారు 3000మీటర్లు ఎత్తులో పర్వత శిఖరంపై పార్టీ జెండాను ఎగురవేశాడు.

Telugu Desam Party Flag
Telugu Desam Party Flag

By

Published : Dec 28, 2022, 1:00 PM IST

Tittoo Maddipatla Young Man: ఓ ప్రవాసాంధ్రుడు తెలుగుదేశం పార్టీ పట్ల తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. కడప జిల్లా రాయచోటి కి చెందిన టిట్టూ మద్దిపట్ల అనే యువకుడు యూరప్ ఖండంలోని ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేశాడు. జర్మనీ - ఆస్ట్రియా సరిహద్దుల్లో.. 2962 మీటర్ల ఎత్తులో ఉన్న జుగ్‌స్పిట్జ్ పర్వతశిఖరంపై తెలుగుదేశం జెండాను రెపరెపలాడించాడు. చంద్రబాబు మీద అభిమానం, తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలనే ఆకాంక్షతోనే.. మైనస్‌ 10 డిగ్రీల చలిలో మిత్రబృందంతో కలసి.. పర్వతారోహణ చేసి శిఖరంపై తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసినట్లు.. టిట్టూ తెలిపాడు.

ఇవీ చదవండి:

  • లోకేష్​ పాదయాత్రకు పేరు ఫిక్స్​.. అధికారికంగా ప్రకటించనున్న పార్టీ నేతలు
  • భారత్​లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. జపాన్​లో 2 లక్షలకు పైగా..
  • ఆ నొప్పిని భరిస్తూనే బాలయ్య మనో భావాలు దెబ్బతీశా

ABOUT THE AUTHOR

...view details