ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జెల్లో రెడ్యం వెంకటసుబ్బారెడ్డిని పరామర్శించిన తులసిరెడ్డి - thulsi reddy consolation redyam venkatasubara reddy news

కడప జిల్లా కమలాపురం సబ్ జైల్లో రెడ్యం వెంకటసుబ్బారెడ్డిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి పరామర్శించారు.

thulsi reddy consolation redyam venkatasubara reddy in kamalapuram

By

Published : Nov 11, 2019, 7:53 PM IST

రెడ్యం వెంకటసుబ్బారెడ్డికి తులసి రెడ్డి పరామర్శ

ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వైకాపా ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి అన్నారు. కడప జిల్లా కమలాపురం సబ్ జైల్లో ఉన్న రెడ్యం వెంకటసుబ్బారెడ్డిని ఆయన పరామర్శించారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజలకు మంచి పరిపాలన అందించాలని సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details