రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని...చేతికందిన పంట కొనే దిక్కులేరని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. సచివాలయానికి అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం...ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ప్రభుత్వం తక్షణమే పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
తక్షణమే ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయాలి - thulasi reddy comments on ycp
రాష్ట్రంలో రైతులను ప్రభుత్వం పట్టించుకోలేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. తక్షణమే రైతుల పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి