కృష్ణా జిల్లా షేర్ మహమ్మద్ పేటలో దుండగలు దేవతా విగ్రహాలు ధ్వంసం చేశారు. గ్రామ దేవత అయిన ముత్యాలమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వసం చేయటం పట్ల గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శ్రావణ శుక్రవారం అమ్మవారి దర్శనం కోసం వెళ్తే... విగ్రహాలు ధ్వంసమై ఉన్నాయని మహిళలు వాపోయారు.
అమ్మవారి విగ్రహాలు ధ్వంసం చేసిన దుండగలు
దేవతా విగ్రహాలను దుండగలు ధ్వంసం చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా షేర్ మహమ్మద్ పేటలో జరిగింది. అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేయటంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అమ్మవారి విగ్రహాలు ధ్వంసం చేసిన దుండగలు