ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎర్ర చందనం తరలిస్తున్న ముగ్గురు దుండగులు అరెస్టు - కడపలో అక్రమంగా ఎర్రచందనం దుంగలు పట్టివేత

అక్రమంగా ఎర్రచందనంను తరలిస్తున్న దుండగులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 14 దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

illegal sandalwood
అక్రమ ఎర్ర చందనం పట్టివేత

By

Published : Oct 16, 2020, 9:45 AM IST

కడప జిల్లా ఖాజీపేట మండలం నాగసానిపల్లె అటవీ ప్రాంతంలో... అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ముగ్గురు దుండగులు అరెస్ట్ అయ్యారు. ఐషర్ వాహనంతోపాటు 14 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తమిళనాడువాసులని పోలీసులు తెలిపారు. అక్రమ రవాణాపై సమాచారం అందటంతో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దుంగల విలువ రెండు లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details