ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంచాయతీ నిధులు దుర్వినియోగం.. ముగ్గురు అధికారులపై వేటు - latest news kadapa district collector office

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీలో వెలుగు చూసిన అవినీతి అవకతవకలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ముగ్గురు అధికారులను సస్పెండ్ చేయడం సహా మరొకరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Three employees suspended in Gopavaram panchayat in YSR kadapa district

By

Published : Nov 4, 2019, 2:10 PM IST

గోపవరం పంచాయతీలో అవకతవకలు...ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీలో వెలుగు చూసిన అవినీతి అవకతవకలపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఏకంగా ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసి.. మరొకరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆరోపణల నేపథ్యంలో అధికారులపై తీసుకున్న చర్యలకు సంబంధించి జిల్లా కలెక్టర్ హరి కిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details