అక్రమంగా మద్యం సరఫరా..49 సీసాలు స్వాధీనం - crime news in kadapa
కడప నగరంలో రెండు వేర్వేరు చోట్ల పోలీసులు దాడులు చేసి 49 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ఘటనల్లో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.
Three arrested for supplying liquor
కడప నగరంలో రెండు వేర్వేరు చోట్ల పోలీసులు దాడులు చేసి 49 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కడప ఆర్టీసీ బస్టాండ్ వద్ద చంద్రశేఖర్ అనే వ్యక్తి బెంగుళూరు నుంచి అక్రమంగా తీసుకొస్తున్న 36 మద్యం సీసాలను పట్టుకున్నారు. మరోచోట సికే.దిన్నె పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేయగా... వారి వద్ద నుంచి 13 మద్యం సీసాలు దొరికాయి.