THIEVES IN BADVEL : కడప జిల్లా బద్వేల్ పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఓ ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తి దొంగతనానికి యత్నించాడు. షట్టర్ పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు. సీసీ కెమెరాలను గుర్తించి, వాటి వైర్లు తొలగించాడు. ఆ తర్వాత ప్యాంట్, షర్ట్ విప్పేసి ఏటీఎంను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేశాడు. నగదు రాకపోవడంతో పక్కనే ఉన్న మరో దుకాణంలో ప్రవేశించాడు.
THIEVES IN BADVEL : ప్యాంట్, షర్ట్ విప్పేసి.. ఏటీఎం సెంటర్లోకి దూరాడు..! - kadapa district
THIEVES IN BADVEL : కడప జిల్లా బద్వేల్లో దొంగలు హల్చల్ చేశారు. ఒకే రోజు పలు చోట్ల చోరీలకు విఫలయత్నం చేశారు. ఇందులో ఒక దొంగ ఏటీఎంలో చోరీకి యత్నించిన వీడియో వైరల్ గా మారింది.
కడప జిల్లా బద్వేలులో దొంగతనం
మైదుకూరు రోడ్‌లోని ప్రధాన తపాలా కార్యాలయంలో కొందరు చోరీ ప్రయత్నం చేశారు. వాచ్‌మన్ గమనించి, కేకలు వేయడంతో.. అక్కడి నుంచి పరారయ్యారు. వీరిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇదీచదవండి.