ఇదీ చూడండి:
బద్వేలులోని ఆలయాల్లో దొంగల బీభత్సం - బద్వేలు ఆలయంలో దొంగతనం
కడప జిల్లా బద్వేలు మండలం పలు గ్రామాల్లోని ఆలయాల్లో దొంగలు హల్ చల్ చేశారు. రాజుపాలెంలోని ఎల్లమ్మ ఆలయం, చింతలచెరువు, మామిడి కొండయ్య, బోయినపల్లి, కోనేటి కోవెలలో చోరీకి పాల్పడ్డారు. రూ.60 వేల విలువైన వెండి కిరీటం, హుండీలోని నగదు దోచుకెళ్లారు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాజుపాలెం ఎల్లమ్మ ఆలయం