కడప జిల్లా వేంపల్లెలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. 35 గ్రాముల బంగారం, 45 వేల నగదు చోరీ జరిగిందని బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. యజమాని షేక్ మహమ్మద్ రఫీ ఊరు నుంచి వచ్చి చూడగా ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఇంట్లోని దుస్తులు, వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఊరెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్లయింది... విలువైన సొత్తు చోరీ అయింది... - కడప జిల్లా వేంపల్లిలో చోరి
కడప జిల్లా వేంపల్లెలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. 35 గ్రాముల బంగారం, రూ.45వేల నగదును దొంగలు అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గండి-పులివెందుల బైపాస్ రోడ్డులోని ఓ ఇంట్లో చోరి