ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బద్వేలులో దొంగల బరితెగింపు, సిసి కెమెరాలో నిక్షిప్తం - బద్వేలులో దొంగల హల్చల్

కడప జిల్లా బద్వేలులో దొంగలు బరితెగిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దోపిడీలు చేస్తున్నారు. సిసి కెమెరాల్లో నిక్షిప్తమైన ఓ చోరీ ఘటన, దొంగల బరితెగింపును తేటతెల్లం చేస్తోంది.

బద్వేలులో దొంగల హల్​చల్​...

By

Published : Sep 17, 2019, 1:42 PM IST

బద్వేలులో దొంగల హల్​చల్​...

కడప జిల్లా బద్వేలులో దొంగలు రెచ్చిపోతున్నారు.తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దోపీడలకు పాల్పడుతున్నారు.ఎవరైన అడ్డొస్తే రాళ్లు విసురుతూ,ప్రతిఘటిస్తున్నారు.బద్వేలులో వెంకటేశ్వర బుక్ స్టాల్ లో జరిగిన చోరి ఘటన సీసీ కెమెరాల దృశ్యాలు..దొంగల బరితెగింపును వెల్లడిస్తున్నాయి.పోలీసులు తీసుకుంటున్న చర్యలు,దొంగలను ఏ మాత్రం కట్టడి చేయలేకపోతున్నాయని..ప్రజలు భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details