ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బద్వేలు పురపాలక అభివృద్ధికి కృషి చేయండి: ఎంపీ అవినాష్ రెడ్డి - Badwell muncipality news

కడప జిల్లా బద్వేల్ మార్కెట్ యార్డు ఆవరణలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి... బద్వేలు పురపాలక అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

kadapa district
ఘనంగా బద్వేలు పురపాలక ఛైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం

By

Published : Mar 20, 2021, 7:29 PM IST

బద్వేలు పురపాలక అభివృద్ధికి నూతన పాలకవర్గం సమిష్టిగా కృషి చేయాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి సూచించారు. బద్వేల్ మార్కెట్ యార్డు ఆవరణలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బద్వేలు పురపాలిక అభివృద్ధికి నోచుకోలేదని ఎంపీ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details