కడపజిల్లాలో తాజాగా 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 444కి చేరింది. 165 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. నిన్న నమోదైన 36 కేసుల్లో.. ప్రొద్దుటూరు-16, మైలవరం మండలం నవాబుపేట-8, కడప-8, గాలివీడు-1, రాయచోటి-1, విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన ఇద్దరికి కరోనా సోకిందని అధికారులు వెల్లడించారు.
444కు చేరిన కడప కరోనా కేసుల సంఖ్య - కడపజిల్లాలో తాజాగా 36 కరోనా పాజిటివ్ కేసులు
కడపజిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. గురువారం ఒక్కరోజే 36 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 444కి చేరింది.
![444కు చేరిన కడప కరోనా కేసుల సంఖ్య kadapa district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7675422-428-7675422-1592499424348.jpg)
444కు చేరిన కడప కరోనా కేసుల సంఖ్య