ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్‌డౌన్‌ వల్ల రవాణ వ్యవస్థకు తీవ్ర ఆటంకం - కడపలో లాక్​డౌన్ వార్తలు

లాక్‌డౌన్‌ వల్ల రవాణ వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఎగుమతులు నిలిచిపోవటంతో తిప్పలు పడుతున్నారు. రైతులతోపాటు లారీడ్రైవర్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పులివెందులలో ఇరుక్కుపోయిన ఇతర రాష్ట్రాల లారీడ్రైవర్లు నివాసం, ఆహారం కోసం కష్టాలు పడుతున్నారు.

lock down
lock down

By

Published : Apr 18, 2020, 2:41 AM IST

లాక్‌డౌన్‌ వల్ల రవాణ వ్యవస్థకు తీవ్ర ఆటంకం

లాక్ డౌన్ వల్ల రవాణ వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఎగుమతికి అనుమతులు లభించకపోవటంతో రైతులతోపాటు లారీ డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కడపజిల్లా పులివెందులలో అరటి,చీని పంటల రవాణాకు సరైన సదుపాయాలు లేవు. ఎగుమతులు నిలిచిపోవటంతో రాజస్థాన్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వచ్చిన లారీ డ్రైవర్లు పులివెందులలో సేద తీరుతున్నారు. హోటళ్లు లేక చెట్లకింద వంట చేసుకుంటూ పొట్ట నింపుకుంటున్నారు. వీరిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళీ అందిస్తారు.

ABOUT THE AUTHOR

...view details