కడప జిల్లా పులివెందులలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం పాలనానుమతులు జారీ చేసింది. మొత్తం 500 కోట్ల రూపాయలతో ఈ వైద్య కళాశాలను నిర్మించేందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులిచ్చారు. ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పోరేషన్ ద్వారా ఈ నిధుల్ని ప్రభుత్వం సమకూర్చుకోనుంది.
వైద్య కళాశాల నిర్మాణానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
పులివెందుల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మించేందుకు అనుమతినిస్తూ....ఏపీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.
వైద్య కళాశాల నిర్మాణానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్