కడప జిల్లాలో పెన్నా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పెన్నా నది పొంగిపోర్లుతోంది. మైలవరం, గండికోట జలాశయాలలోకి వరదనీరు భారీగా వస్తుండటంతో వచ్చిన నీటిని పెన్నా నదిలోకి వదులుతున్నారు. దీంతో పెన్నానదిలో 87 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పొంగుతున్న పెన్నానది - మైలవరం, గండికోట జలాశయాల వరద నీరు
కడప జిల్లాలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మైలవరం, గండికోట జలాశయాలలోకి వరద నీరు వస్తుండటంతో పెన్నా నదిలోకి వదులుతున్నారు.
పొంగిపోర్లుతున్న పెన్నానది ప్రవాహం