ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇరువర్గాల మధ్య ఘర్షణ... వ్యక్తి దారుణ హత్య - కడప జిల్లా నేర వార్తలు

కడప జిల్లా పడమటికోన వడ్డేపల్లిలో దారుణం జరిగింది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

The confrontation between the two sides ... the brutal murder of the person in kadapa district
ఇరువర్గాల మధ్య ఘర్షణ... వ్యక్తి దారుణ హత్య

By

Published : May 30, 2020, 8:38 AM IST

కడప జిల్లా చిన్నమండెం మండలంలోని పడమటికోన వడ్డెపల్లెలో శుక్రవారం రాత్రి జరిగిన ఘర్షణలో.. పల్లపు శంకరయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి.

వేరుశనగ విత్తనాల కూపన్ల విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని శిక్షణ డీ.ఎస్.పీ ప్రసాదరావు, సీ.ఐ లింగప్ప, ఎస్సై హేమాద్రి పరిశీలించారు. కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details