YS Viveka murder case: వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ మళ్లీ ప్రారంభించింది. నెల రోజుల విరామం తర్వాత కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. మాజీ టీవీ-9 రిపోర్టర్ సదాశివరెడ్డిని విచారించారు. హత్య జరిగిన తర్వాత కొన్ని నెలలకు సునీల్ గ్యాంగ్ ఆగడాలపై ఆ ఛానల్లో కథనం ప్రసారం అయ్యింది.
వివేకా హత్యకేసులో... మళ్లీ విచారణ ప్రారంభించిన సీబీఐ - AP News
YS Viveka murder case: మాజీమంత్రి వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ మళ్లీ ప్రారంభించింది. నెలరోజుల విరామం తర్వాత కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
The CBI has reopened its probe into Viveka's murder
YS Viveka murder case: వివేకాను సునీల్ గ్యాంగ్ హత్య చేసిందా అనే కోణంలో ఆ కథనం ప్రసారం చేశారు. దీనికి సంబంధించిన వివరాలను సీబీఐ అధికారులు సదాశివారెడ్డిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. దాదాపు మూడు గంటల పాటు అతన్ని సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
ఇదీ చదవండి:'రాత్రంతా ఎక్కడికెళ్లావంటే.. వైఎస్ వివేకా ఇంటికెళ్లానన్నాడు'