ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వస్త్రాల విక్రయాలకు అనుమతివ్వండి' - లాక్ డౌన్ వార్తలు

కడపలో వస్త్ర వ్యాపారులు ధర్నా చేపట్టారు. దుకాణాల్లో బట్టలు విక్రయించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

kadapa district
వస్త్ర వ్యాపారుల నిరసన

By

Published : May 20, 2020, 3:00 PM IST

దుకాణాల్లో బట్టలు విక్రయించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కడపలోని గోకుల్ కూడలి వద్ద వస్త్ర వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. మరో వారం రోజుల్లో రంజాన్ పండుగ రానున్న దృష్ట్యా లక్షల రూపాయలు విలువ చేసే వస్త్రాలను కొనుగోలు చేసి పెట్టమన్నారు.

ఇంతలో కరోనా వ్యాప్తి దృష్ట్యా.. లాక్ డౌన్ అమలు చేసిన మేరకు.. తమకు వ్యాపారాలు సరిగా జరగడం లేదని వాపోయారు. పోలీసులు కొద్ది రోజులైనా విక్రయాలను అనుమతించాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details