కడప జిల్లా పెనగలూరులో 10 మంది విద్యార్థినులకు కరోనా సోకింది. కస్తూర్బా బాలికల పాఠశాలలో బుధవారం 62 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో పది మందికి వైరస్ నిర్ధరణ కాగా.. మరిన్ని ఫలితాలు రావాల్సి ఉంది. ఇద్దరు బోధనేతర సిబ్బంది వైరస్ బారిన పడ్డారు.
కడప జిల్లాలో 10మంది విద్యార్థినులకు కరోనా - కడప జిల్లా తాజా వార్తలు
కడప జిల్లా పెనగలూరులోని కస్తూర్బా బాలిక పాఠశాలలో 10 మంది విద్యార్థినులు కరోనా బారిన పడ్డారు. వీరితో పాటు ఇద్దరు బోధనేతర సిబ్బందికి కూడా పాజిటివ్ గా నిర్ధరణ అయింది.
ap corona