తెదేపా శ్రేణులపై వైకాపా దాడులు,అరెస్టులకు నిరసనగా కడప జిల్లా అంబేడ్కర్ కూడలి వద్ద ఆ పార్టీ నేతలు కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు.వైకాపా దాడులను నిరసించేందుకు,చలో ఆత్మకూరుకు వెళ్తున్న తమను అరెస్టు చేయడం అన్యాయమని కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.గృహ నిర్భంధాలతో తెదేపా నాయకులను అణచాలని చూస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
చలో ఆత్మకూరు..అరెస్టులపై,కడపలో నిరసన - కడప
చలో ఆత్మకూరు..అరెస్టులకు నిరసనగా తెదేపా కడపజిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి అధ్వర్యంలో,ఆ పార్టీ శ్రేణులు కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. అరెస్టులు,గృహ నిర్భంధాలతో తెదేపా నాయకులను అణచాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని శ్రీనివాస రెడ్డి హెచ్చరించారు.
కడప జిల్లాలో టీడీపీ నాయకుల నిరసన