ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇడుపులపాయ ట్రిపుల్ఐటీని సందర్శించిన తెలంగాణ డీజీపీ - ఇడుపులపాయ త్రిబుల్ఐటీలో తెలంగాణ డీజీపీ

కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సందర్శించారు. సెంట్రల్ లైబ్రరీలోని పోటీ పరీక్ష కేంద్రాలను ట్రిపుల్ ఐటీ ఉపకులపతి చెంచురెడ్డితో కలిసి మహేందర్​రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులను చూస్తుంటే.. తాను చదువుకున్న రోజులు గుర్తొస్తున్నాయని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఒకరితో ఒకరు పంచుకునే మంచి విషయాలు విలువలను పెంచుతాయని చెప్పారు.

Telangana DGP visited Idupalapaya  iiit
తెలంగాణ డీజీపీకి స్వాగతం పలుకుతున్న విద్యార్థులు

By

Published : Mar 1, 2020, 4:33 PM IST

..

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీని సందర్శించిన తెలంగాణ డీజీపీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details