ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కలెక్టరేట్ ఎదుట యూటీఎఫ్ నాయకుల నిరసన - taja news of kadapa dst

కడప కలెక్టరేట్ ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన చేశారు. సీపీఎస్​ రద్దు చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

teachers protest in kadapa dst collectorate under utf leaders support about cancellation of cps
teachers protest in kadapa dst collectorate under utf leaders support about cancellation of cps

By

Published : Aug 24, 2020, 6:43 PM IST

సీపీఎస్​ను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని యూటీఎఫ్ నాయకులు లక్ష్మీ రాజా డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కడప కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పెండింగ్​లో ఉన్న పాత బకాయిలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం 2020 సమీక్షించాలని తెలిపారు. పీఆర్సీ వెంటనే అమలు చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details