కడప జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పనితీరును విద్యారంగ సంస్కరణల కమిటీ పరిశీలించింది. ప్రొద్దుటూరులోని జిల్లా పరిషత్ పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించింది. విద్యార్థులకు పాఠాలు అర్థమవుతున్నాయా లేదా అన్నది తెలుసుకుంది. బడిలో ఉన్న గదులు, మరుగుదొడ్లు, వంటగదులను పరిశీలించింది.
''పిల్లలూ.. పాఠాలు అర్థమవుతున్నాయా?''
కడప జిల్లా ప్రొద్దుటూరులో విద్యారంగ సంస్కరణల కమిటీ పర్యటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన తీరును తెలుసుకుంది.
పాఠశాలలను పరశీలించిన..విద్యారంగ కమిటీ