కడప జిల్లా మైదుకూరు రెండో వార్డు తెదేపా అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగిన బాలయ్య.. ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
మైదుకూరు రెండో వార్డు తెదేపా అభ్యర్థి ఆత్మహత్యాయత్నం - ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి
కడప జిల్లా మైదుకూరులో వార్డు అభ్యర్థి ఆత్మయత్యాయత్నానికి పాల్పడ్డాడు. మైదుకూరు రెండో వార్డు అభ్యర్థిగా తెదేపా తరఫున పోటీ చేస్తున్న బాలయ్య అనే వ్యక్తి పురుగుల మందు తాగాడు.

తెదేపా అభ్యర్థి ఆత్మహత్యాయత్నం