ఇవీ చదవండి:
'వైకాపా ప్రభుత్వం పేదల కడుపు కొట్టింది' - అన్నక్యాంటీన్ల మూసివేతకు నిరసనగా కడపలో తెదేపా ఆందోళన
అధికారంలోకి వచ్చిన వెంటనే వైకాపా ప్రభుత్వం పేదల కడుపు కొట్టిందని తెదేపా కడప నాయకులు ఆరోపించారు. అన్న క్యాంటీన్ల రద్దును నిరసించారు. కడపలోని జడ్పీ కార్యాలయం వద్ద గతంలో ఉన్న క్యాంటీన్ ఎదుట వంటావార్పు చేపట్టారు. స్థానికంగా ఉన్న కూలీలు, పేదలకు అన్నదానం చేశారు. 9 నెలల్లోనే రద్దుల ప్రభుత్వంగా వైకాపా పేరు తెచ్చుకుందని తెదేపా నాయకులు మండిపడ్డారు.
కడపలో తెదేపా నేతల నిరసన
TAGGED:
కడపలో తెదేపా నేతల ఆందోళన