సీఎం రమేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు! - వరదరాజులు రెడ్డి
కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అనుచరులు... పార్టీ కార్యాలయం వద్ద నిరసన చేశారు. నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా మల్లెల లింగారెడ్డిని అధిష్టానం ఖారారు చేయటంపై అసంతృప్తి చెందారు.
Varadarajulu, tdp
Last Updated : Mar 19, 2019, 8:38 PM IST