కడపలో తెదేపా నేతల అరెస్ట్ - ramya murder case updates
tdp leaders arrest at kadapa
10:05 September 04
tdp leaders arrest at kadapa
కడపలో తెదేపా నేతలు అరెస్టయ్యారు. ఇటీవల హత్యకు గురైన రమ్యకు నివాళులు అర్పించడానికి.. కొవ్వొత్తుల ర్యాలీకి తెదేపా పిలుపునిచ్చింది. ముందస్తుచర్యగా తేదేపా నేతలను రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా సహా 10 మంది నేతలను అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి:BC COMMISSION: సుబ్బయ్య హత్యకేసులో జిల్లా ఎస్పీకి బీసీ కమిషన్ లేఖ
Last Updated : Sep 4, 2021, 11:23 AM IST