ఉపసభాపతి కోన రఘుపతి బ్రహ్మణద్రోహి అని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసిబాట్ల సాయినాథ్ శర్మ విమర్శించారు. ఎంతో కష్టపడి నిర్మించుకున్న బ్రాహ్మణ కర్మకాండల నిర్వహణ భవనాన్ని... బహుళజాతి కర్మకాండల భవనంగా మార్పుచేసి ప్రారంభించటం యావత్ బ్రాహ్మణ జాతికి తీరని మచ్చ అని అన్నారు. గత ప్రభుత్వ హయంలో 80 శాతం పూర్తైన భవన నిర్మాణ పనులను ఇప్పుడు పూర్తి చేసి బహుళ జాతుల కర్మకాండల భవనంగా మార్పుచేసి రఘుపతి ప్రారంభించారని మండిపడ్డారు.
'ఉపసభాపతి కోన రఘుపతి బ్రాహ్మణద్రోహి' - కోన రఘపతిపై సాయినాథ్ శర్మ విమర్శలు
ఉపసభాపతి కోన రఘుపతి బ్రాహ్మణద్రోహి అని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసిబాట్ల సాయినాథ్ శర్మ విమర్శించారు. బ్రాహ్మణ కర్మకాండల నిర్వహణ భవనాన్ని... బహుళజాతి కర్మకాండల భవనంగా మార్చి కోన రఘుపతి ప్రారంభించారని మండిపడ్డారు.
'ఉపసభాపతి కోన రఘపతి బ్రహ్మణద్రోహి'