HOUSE ARREST:తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ గుండ్లూరు నుంచి నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయం వరకు తెదేపా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తలపెట్టారు. ఈ నేపథ్యంలో రాజంపేట పట్టణంలో మహాత్మాగాంధీ విగ్రహానికి బత్యాల చెంగల్రాయుడు పూలమాల వేయడానికి వెళ్లారు. దీంతో రాజంపేట పట్టణ పోలీసులు ఆయనను ర్యాలీకి వెళ్లనీయకుండా అదుపులోకి తీసుకోని తెదేపా పార్టీ కార్యాలయంలో గృహనిర్భంధం చేశారు.
HOUSE ARREST: తెలుగుదేశం నేత చెంగల్రాయుడు గృహనిర్బంధం - కడప జిల్లా ముఖ్య వార్తలు
HOUSE ARREST: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ గుండ్లూరు నుంచి నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయం వరకు తెదేపా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తలపెట్టారు.
తెలుగుదేశం నేత చెంగల్రాయుడు గృహనిర్బంధం
Last Updated : Jan 30, 2022, 3:18 PM IST