ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు కడప జిల్లాలో కళా వెంకట్రావు పర్యటన - brahmaya cermony

నేడు కడప జిల్లాలో తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు పర్యటించనున్నారు. తెదేపా సీనియర్ నేత పసుపులేటి బ్రహ్మయ్య అంత్య క్రియలకు ఆయన హాజరు కానున్నారు.

నేడు తెదేపా సీనియర్ నేత బ్రహ్మయ్య అంత్యక్రియలు

By

Published : Aug 22, 2019, 5:35 AM IST

నేడు కడప జిల్లాకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు రానున్నారు. తెదేపా సీనియర్​నేత బ్రహ్మయ్య అంత్యక్రియలకు హాజరు కానున్నారు. అనంతరం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details