తెలుగుదేశాన్ని మరో కీలక నేత వీడారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పార్టీకి టాటా చెప్పారు. భాజపా గూటికి చేరారు. ఇవాళ దిల్లీలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, సత్యకుమార్ సమక్షంలో పార్టీలో చేరారు. గత కొంత కాలంగా ఆదినారాయణరెడ్డి తెదేపాను వీడుతారనే వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ ఊహాగానాలను తొలుత ఖండించిన ఆది.. చివరికి భాజపాలో చేరిపోయారు.
భాజపా గూటికి.. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి - news of aadi naryana reddy join in BJP
మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడారు. దిల్లీలో.. భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కమలం గూటికి చేరారు.
TDP leader aadi naryana reddy joins in BJP presence of JP nadda at delhi
TAGGED:
తెదేపా మరో నేత షాక్