ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తప్పు సరిదిద్దుకోండి... వరద బాధితుల్ని ఆదుకోండి' - kadapa district

వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా నేత, డాక్టర్ రాజశేఖర్ ఆరోపించారు. ఇకనైనా తప్పు సరిదిద్దుకుని.. బాధితులను ఆదుకోవాలని సూచించారు. కడప జిల్లా బద్వేల్​లో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

'తప్పులు సరిదిద్దుకోండి...వరద బాధితుల్ని ఆదుకోండి'

By

Published : Aug 20, 2019, 1:32 PM IST

'తప్పులు సరిదిద్దుకోండి...వరద బాధితుల్ని ఆదుకోండి'
సామర్థ్యానికి మించి నీటిని నిల్వ చేయడం వల్లే వరదలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెదేపా బద్వేల్ నియోజకవర్గ బాధ్యుడు, డాక్టర్ రాజశేఖర్ ఆరోపించారు. విజయవాడలో చంద్రబాబు నాయుడు ఇల్లు మునగాలనే దురుద్దేశంతోనే మూడున్నర టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రకాశం బ్యారేజీలో నాలుగు టీఎంసీల నీరు చేరేవరకూ గేట్లు ఎత్తలేదన్నారు. వరద నీటిని సద్వినియోగం చేసుకోవడమెలాగో ప్రభుత్వానికి తెలియకపోవడం వల్ల.. రాయలసీమకు నీరు లేకుండా పోతోందని చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details