ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తా: రమేశ్ కుమార్ - రాయచోటి
ఆర్యవైశ్యుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని కడప జిల్లా రాయచోటి తెదేపా అభ్యర్థి రమేశ్ కుమార్ అన్నారు. రాయచోటిలో ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశానికి... రాజంపేట లోక్సభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి సత్యప్రభతో కలిసి హాజరయ్యారు.
ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తా: రమేశ్ కుమార్
ఇదీ చదవండి..రాజకీయ కక్షతోనే ఐటీ సోదాలు: తెదేపా నేతలు