ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మార్చి 1 నుంచి తెదేపా ప్రచారం - cuduph

కడప జిల్లా మైదకూరులో మార్చి 1 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని తెదేపా నేత పుట్టా సుధాకర్​ యాదవ్ స్పష్టం చేశారు.

పుట్టా సుధాకర్​ యాదవ్

By

Published : Feb 25, 2019, 11:28 PM IST

Updated : Feb 26, 2019, 7:13 AM IST

పుట్టా సుధాకర్ యాదవ్

కడప జిల్లా మైదకూరు నియోజకవర్గంలో తెదేపా ప్ర‌చారాన్ని మార్చి 1 నుంచి ప్రారంభించనున్నట్లు తెలుగుదేశం అభ్యర్థి​ పుట్టా సుధాకర్​ యాదవ్ తెలిపారు. చంద్ర‌బాబు చేప‌ట్టిన ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాలు, అభివృద్ధి ప‌థ‌కాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.బీసీల అభ్యున్నతి కోసం పాటుపడే ఏకైక పార్టీ తెదేపా అని పేర్కొన్నారు.

Last Updated : Feb 26, 2019, 7:13 AM IST

ABOUT THE AUTHOR

...view details