మండలి రద్దుకి నిరసనగా ద్విచక్రవాహన ర్యాలీ - TDP AGAINST IN COUNCIL ABOLISH LATEST NEWS
శాసనమండలి రద్దుకి నిరసనగా కడప జిల్లా కమలాపురంలో తెదేపా ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించింది. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం అందించారు.