ఎర్ర చందనం కేసుల్లో నిందితుడిగా ఉండడమే కాక.. రౌడీషీటర్ అయిన రవికుమార్ (35)ను.. కడప జిల్లా రైల్వే కోడూరు పోలీసులు అరెస్టు చేశారు. తాడివాండ్ల పల్లికి చెందిన ఇతని కదలికలపై సమచారం అందుకున్న ఆర్ఐ కృపానంద, సివిల్ పీసీ శ్రీహరిలు పోలీసుల బృందాన్ని అక్కడకు రైల్వే కోడూరుకు పంపించారు. చాకచక్యంగా వల వేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అతన్ని పట్టుకొని స్టేషన్కు తరలించారు.
పోలీసుల అదుపులో ఎర్ర చందనం కేసుల నిందితుడు - rowdy sheeter at kadapa district news
రైల్వే కోడూరు తాడివాండ్ల పల్లికి చెందిన రౌడీ షీటర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడిగా ఇతని కదలికలపై సమాచారం అందుకున్న మేరకు.. దాడులు చేసి చాకచక్యంగా అరెస్టు చేశారు.
రౌడీ షీటర్ను అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు