కరోనా నేపథ్యంలో టమాటా ధరలు పడిపోయిన కారణంగా.. రైతులు ఆవేదన చెందుతున్నారు. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి సాగుచేసిన టమాటా గిట్టుబాటు రాక... రైతులు పంటను తోటలోనే వదిలేస్తున్నారు. చెట్లకున్న టమాటా ఎందుకు పనికిరాని కారణంగా రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. సంవత్సరం పడిన కష్టం కంటిముందే నాశనం అవుతోంద ఆవేదనకు గరవుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.
పంటకు దక్కిని చేయూత... రైతుకు గుండె కోత - due to lockdown no demand for tomato
పసిపాపను కంటికిరెప్పలా చూసుకున్నట్లు పంటను పెంచితే... చేతికొచ్చే సరికి కరోనా విలయ తాండవం రైతుల పాలిట శాపంగా మారుతోంది. లాక్డౌన్ పెద్ద సమస్యగా మారింది.

tammatto farmers facing problems due to no demand
లాక్డౌన్ వల్ల నష్టపోతున్న టమాట రైతులు