కడప శివారులో రాయచోటి ఫ్లై ఓవర్ వంతెన కింద గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడి వయసు 35 సంవత్సరాలు ఉంటుంది. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. అతిగా మద్యం తాగి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష కోసం రిమ్స్‌కు తరలించారు.
రాయచోటిలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి - రాయచోటిలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి వార్తలు
కడప శివారులో రాయచోటి ఫ్లై ఓవర్ వంతెన కింద గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రాయచోటిలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి