ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్రీడల్లో ప్రత్యేక శిక్షణ... రాజంపేటలో వేసవి శిబిరం

విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచేందుకు ప్రభుత్వం వివిధ అవకాశాలు కల్పిస్తోంది. కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేసింది.

By

Published : May 3, 2019, 1:25 PM IST

రాజంపేటలో వేసవి క్రీడా శిబిరం

రాజంపేటలో వేసవి క్రీడా శిబిరం

వేసవి సెలవుల సందర్భంగా కడప జిల్లా రాజంపేట ఎన్టీఆర్ గ్రీన్ ఫీల్డ్ క్రీడా మైదానంలో క్రీడల శిక్షణ శిబిరాన్ని ఏర్పాటుచేశారు. బాల్ బ్యాడ్మింటన్, వాలీబాల్ అథ్లెటిక్స్​తో పాటు వివిధ విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.వి రమణ రాజు తెలిపారు. బాలబాలికలు వివిధ క్రీడల్లో శిక్షణ తీసుకొని పాఠశాల స్థాయిలో నిర్వహించే క్రీడా పోటీల్లో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వేసవి క్రీడా శిబిరంలో పాల్గొనేందుకు విద్యార్థులు, చిన్నారులు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details