బద్వేలులో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య - badwel
కడప జిల్లా బద్వేలులో సోమవారం ఓ ఇంటి నుంచి దుర్వాసన రావడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకుని చూడగా వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. వివరాలను సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బద్వేలులో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
కడప జిల్లా బద్వేలులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి నుంచి వాసన వస్తుండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి షరీఫ్‌గా గుర్తించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు ప్రేరేపించిందా.... లేక ఇతర కారణాలతో మరణించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.