పోలీసుల పిల్లల కోసం కడప పోలీస్ లైన్లో ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమ పాఠశాల ఏర్పాటు చేయాలని కోరుతూ పోలీస్ సంఘం నాయకులు జిల్లా విద్యాధికారి శైలజకు వినతిపత్రం అందజేశారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయాలని కోరారు. ఆంగ్ల మాధ్యమ పాఠశాల లేకపోవడం వల్ల పిల్లలను చాలా దూరం పంపించాల్సి వస్తుందని తెలిపారు.
'ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమ పాఠశాల ఏర్పాటు చేయండి' - Submission of a memorandum to establish a Government English medium school in cadapa
పోలీసుల పిల్లల కోసం కడప పోలీస్ లైన్లో ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమం పాఠశాల ఏర్పాటు చేయాలని కోరుతూ పోలీస్ సంఘం నాయకులు జిల్లా విద్యాధికారి శైలజకు వినతిపత్రం అందజేశారు.
!['ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమ పాఠశాల ఏర్పాటు చేయండి' Submission of a memorandum to establish a Government English medium school in cadapa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7780135-115-7780135-1593176629428.jpg)
Submission of a memorandum to establish a Government English medium school in cadapa
విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని శైలజ తెలిపారు.
ఇవీ చదవండి: నీటి ట్యాంకును తొలగించిన అధికారులు
TAGGED:
English median school