కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.పందుల బెడద నివారించి పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు.పురవీధుల్లో అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పందుల బెడద నివారణ కోరుతూ గతంలో ఫిర్యాదు చేసినా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు అధికారులు ఇప్పటికైనా స్పందించాలని,లేకపోతే అమరణనిరహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.
బ్రహ్మంగారి మఠంలో పందుల బెడదపై విద్యార్థుల ధర్నా - students protest at brahmagarimatam in kadapa
పందుల బెడదపై కడపజిల్లా బ్రహ్మంగారి మఠంలో విద్యార్ధులు నిరసనకు దిగారు. పందులను నివారించి, మఠం పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు.
pothuluri veerabrahmendraswamy matam in kadapa
TAGGED:
because of increesed pigs