ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫీజు రియంబర్స్​మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి... - maidhikuru thahasilidar office

కడపజిల్లా మైదుకూరు తహశిల్దార్ కార్యాలయం ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఉపకార వేతనాలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు.

students did dharna in maidhikuru thahasilidar office about scalorships at kadapa district

By

Published : Aug 2, 2019, 4:07 PM IST

ఉపకారవేతనాలు, ఫీజు రియంబర్స్​మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని మైదుకూరులో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళలనలో అధికసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.అనంతరం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. చెల్లింపులో జాప్యం జరిగితే ఆందోళన తీవ్రతరం చేయాల్సివస్తుందని సంఘ నాయకులు హెచ్చరించారు.

ఫీజు రియంబర్స్​మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి...

ABOUT THE AUTHOR

...view details