కడప జిల్లాలోని ఓ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం.. చరవాణి కలిగి ఉన్నాడనే నెపంతో విద్యార్థిని చితకబాదారు. వసతి గృహంలో ఉంటోన్న పదో తరగతి విద్యార్థి వద్ద చరవాణి గుర్తించిన యాజమాన్యం తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విద్యార్థిని చితకబాదిన యాజమాన్యం... కారణం ఇదే..! - విద్యార్థిని చితకబాదిన యాజమాన్యం
చరవాణి కలిగి ఉన్నాడని ఓ విద్యార్థిని.. కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం చితకబాదిన ఘటన కడప జిల్లాలో జరిగింది.
![విద్యార్థిని చితకబాదిన యాజమాన్యం... కారణం ఇదే..!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4984558-1088-4984558-1573073363171.jpg)
గాయాలపాలైన విద్యార్థి