ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SRI LAXMI : 'బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి' - news updates in kadapa district

కడప జిల్లా చక్రాయపేటలో అత్యాచార బాధిత బాలిక కుటుంబ సభ్యులను రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్​పర్సన్ శ్రీలక్ష్మి పరామర్శించారు. ఈ ఘటనకు పాల్పడ్డ యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్​పర్సన్ శ్రీలక్ష్మీ
రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్​పర్సన్ శ్రీలక్ష్మీ

By

Published : Aug 13, 2021, 8:38 PM IST

రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్​పర్సన్ శ్రీలక్ష్మీ

అత్యాచారాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్​పర్సన్ శ్రీలక్ష్మీ డిమాండ్ చేశారు. కడప జిల్లా చక్రాయపేటలో అత్యాచార బాధిత బాలిక కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు.

దారుణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. నిందితుడిపై పొక్సో, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేస్తామని డీఎస్పీ శ్రీనివాసులు చెప్పారు. చట్ట ప్రకారం చర్యతు తీసుకుంటామన్నారు.

ABOUT THE AUTHOR

...view details