కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో థాయ్ బాక్సింగ్,సిలంబం రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు.జిల్లాలో45ఎస్ జీఎఫ్ అండర్-19క్రీడలకు ఎంపిక నిర్వహిస్తుండగా,40క్రీడల్లో ఎంపికలు పూర్తి చేసినట్లు ఎస్ జీఎఫ్ అండర్-19జిల్లా కార్యదర్శి శారద తెలిపారు.ఈ పోటీల్లో పాల్గొనేందుకు విద్యార్ధులు అనంతపురం,కర్నూలు,కడప,నెల్లూరు జిల్లాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు.పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారిని జాతీయస్థాయి పోటీలో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపారు.
రాజంపేటలో ఆకట్టుకున్న సిలంబం క్రీడా పోటీలు - కడప జిల్లాలో అండర్-19 పోటీలు
కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన థాయ్ బాక్సింగ్, సిలంబం పోటీలు విద్యార్ధులను ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో విజేతలుగా నిలచినవారిని జాతీయస్థాయిలో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తామని ఎస్జీఎఫ్ అండర్-19 జిల్లా కార్యదర్శి శారద తెలిపారు.
రాజంపేటలో సిలంబం రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు