కడప జిల్లా ప్రొద్దుటూరు ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి విలువిద్య పోటీలు ముగిశాయి. అండర్ 17 బాల బాలికలకు నాలుగు రోజులపాటు ఈ పోటీలు జరిగాయి. 30 రాష్ట్రాల నుంచి 570 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. ఫైనల్లో విజేతలకు బంగారు, రజత, కాంస్య పతకాలను అందజేశారు.
ఉత్సాహంగా జాతీయ స్థాయి విలువిద్య పోటీల ముగింపు - state level archery championship finished
జాతీయ స్థాయి విలువిద్య పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. నాలుగు రోజుల పాటు జరిగిన పోటీల్లో 570 మంది క్రీడాకారులు ప్రతిభను ప్రదర్శించారు.
ముగిసిన రాష్ట్ర స్థాయి విలువిద్య పోటీలు
Last Updated : Nov 29, 2019, 1:39 PM IST