ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కమనీయంగా వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి - Veerabrahmendra Swamy Jayanti festival in Rajampet

కడప జిల్లా రాజంపేటలోని శ్రీమాన్ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి ఉత్సవం కమనీయంగా జరిగింది. ఈ క్రమంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

Veerabrahmendra Swami Jayanti
వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి

By

Published : May 21, 2021, 2:45 PM IST

కడప జిల్లా రాజంపేటలో వెలసిన శ్రీమాన్ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి ఉత్సవం కమనీయంగా జరిగింది. గోవిందమాంబ సమేత స్వామి వారికి ఉదయం పంచామృత అభిషేకం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, పలువురు భక్తులు స్వామివారి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details